పెద్దపల్లి జిల్లాలో పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ ఎత్తివేసి అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. మూడో లైన్ నిర్మాణం కారణంగా రైళ్లు అధికంగా నడుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడద్దని రైల్వే గేట్లను ఎత్తివేసి అం
మణుగూరు పినపాక మార్గం ఆసాంతం ప్రధాన రహదారిగా కాకుండా ఇసుక లారీల అడ్డాగా కన్పిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం నిర్మించిన ప్రధాన రోడ్డు మార్గాన్ని ఇసుక లారీలు అమాంతంగా ఆక్రమించాయి.
నగరంలో సందడి చేస్తున్న అందాల భామలు బుధవారం వరంగల్ సందర్శనకు వెళ్లిన సందర్భంగా వరంగల్ జాతీయ రహదారి పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ వద్ద దాదాపు 45 నిమిషాల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
రోడ్లను ఆక్రమించి ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చలానాలు విధించడంతోపాటు, కేసులు కూడా నమోదు చేస్తామని బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేశ్ హెచ్చరించారు. మంగళవారం మోతీ నగర్ పరిధిలోని కబీ
Rajendra Nagar | రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బర్త్ డే వేడుకలు కాస్త సామాన్యులకు ఇబ్బందిగా మారాయి. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఇంటి ముందు నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎప్పుడూ రద్దీగ
ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటైతే అక్రమ పార్కింగ్లతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావించిన పట్నం వాసులు, వాహనదారుల ఆశలు నీటిమీద రాతలుగానే మారాయి. గత బీఆర్ఎస్ హాయాంలో నాటి
Farmers Protest | పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
Traffic Problem | సికింద్రాబాద్ రాణిగంజ్, జనరల్ బజార్ ఏరియాల్లో నిత్యం ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. నిత్యం వాహనదారుల, పాదాచారుల రాకపోకలతో పాటు వేసవి కాలంలో కాడవంతో ఏసీ, కూలర్ల మార్కెట్లు ఏర్పాటు కావడంతో మరింత రద�
చట్ట ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమని ఉత్తర మండలం ట్రాఫిక్ అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే అందుకు తల్లిదండ్రులు బాధ్యులవుతారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు-
కోల్కతా, బెంగళూరు, పుణె నగరాల ట్రాఫిక్ నత్త నడకతో పోటీ పడుతున్నదని టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 14వ ఎడిషన్ వెల్లడించింది. 2024లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న టాప్-5 ప్రపంచ నగరాల్లో ఈ మూడింటికి స్థానం ల
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (Turkayamjal) ప్రధాన రహదారిపై రోజు రోజుకు వాహనాల రద్ది పెరుగుతున్నది. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దాటుకున్న క్రమంలో పలువురు ప్రమాదాల
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపడుతున్న పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పురోగతి ఉన్న పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగు�
గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. దాదాపుగా జనాభాతో పోటీపడే విధంగా సంఖ్య పైపైకి దూసుకుపోతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుంటే ఈ ఏడాది జనవరి ఆఖర�
హైదరాబాద్లో పగలే కాదు.. రాత్రి కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో 10 గంటల తరువాతే భారీ వాహనాలక