MLA Sudhir Reddy | కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా
MLA Sudhir Reddy | ప్రెస్‌కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు.
మన్సూరాబాద్, ఏప్రిల్ 3: ప్రెస్‌కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి ప్రెస్‌కాలనీలో బుధవారం ఆయన స్థానికులతో కలిసి పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రెస్‌కాలనీలో వరదనీటి పైపులైన్ల నిర్మించి ముంపు సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించినందుకు గాను కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్సీ స్మశానవాటిక చుట్టూరా ప్రహరీగోడను నిర్మింపజేయడంతో పాటు అంత్యక్రియలు జరిపేందుకు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేప డుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు ప్రశాంత్‌గౌడ్, టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీష్‌యాదవ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

