Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Deeksha Divas | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి తెలిపారు
ఆలేరు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పిలుపు మేరకు ఆదివారం ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో దీక్షా దివస్ ( Deeksha Divas ) ను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ( Gongidi Sunitha) తెలిపారు .ఉదయం 10 గంటలరే ఆలేరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అన్ని విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ కఠోర దీక్షతో చేపట్టిన ఆమరణ నిరాహార ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

