జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రెకు చెందిన 50 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశ�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు చేర్యాల ప్రాంతం నుంచి ఊరూరి నుంచి ఉప్పెనలా తరలిరావాలని, గులాబీ సైనికులు సభను విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్�
పార్టీలు మారుతున్న ఊసరవెల్లి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి లేకుండా మాట్లాడుతున్నాడని, త్వరలో ఆయ న ముసుగు తొలిగిస్తామని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రా అల్లుడితో ఆయన చేయిస్తున్న �
ఎమ్మెల్యే కడియం శ్రీహరి కన్నేసిన 50ఎకరాల అటవీ భూములను కాపాడేందుకు తాను కాపలాకుక్కనవుతానని, ఆయనలా మాత్రం గుంటనక్కనో, ఊసరవెల్లినో కానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జయభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కేంద్రంలోని �