బచ్చన్నపేట జూన్ 23 : జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని బచ్చన్నపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకొని డిశ్చార్జి అయిన ఎమ్మెల్యేను హైదరాబాదులోని ఆయన స్వగృహంలో సోమవారం రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్ రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా నేత ఈదూలకంటి ప్రతాప్ రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, కొప్పరపు శ్రీనివాస్ రెడ్డి, నాగిల్ల తిరుమల రెడ్డి పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకొని ఆరోగ్యం ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Sourav Ganguly: ఎన్నో సెంచరీలు మిస్సయ్యాను: సౌరవ్ గంగూలీ
Rashmika | రష్మికపై ప్రశంసలు.. ఒకరేమో శ్రీదేవి అని, మరొకరేమో సౌందర్య అని..
Gas Leak | వంట చేస్తుండగా ఊడిన గ్యాస్ పైప్.. తర్వాత ఏం జరిగిందంటే?.. వీడియో