MLA Bandari lakshma Reddy | కాప్రా, జూన్ 12 : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం గాయపడి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం యశోదా హాస్పిటల్కు వెళ్లారు.
హాస్పిటల్ వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సతీమణి నీలిమను పరామర్శించి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి త్వరగా కోలుకోవాలని, జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్