ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన కరీంనగర్‌లోని తన నివాసం లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. సంక్రాంతి పండుగపూట నిర్బంధం కొనసాగిస్తున్నది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సోమవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను
తనను జైలులో పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో బీర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పథకాల్లో కోతలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తున్న ప్రధాన ప్రతిక్ష నేతలను ముందస్తు అరెస్టులతో నిర్బంధిస్తున్నది. ఈ క్రమంలో హు�
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను (Errolla Srinivas) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీని�
విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం రాష్ర్టానికి బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
సీఎం రేవంత్ ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పై మరో కేసు నమోదైం ది. మాసబ్‌ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురాం పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని, చనిపోతానని బెదరించారన్న ఆరోపణలతో శనివ�
కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతలు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించార�