బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమ తడాఖా చూపించాలని, ఆరు నెలలపాటు ప్రత్యేక కార్యాచరణ మేరకు అడుగులు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సాగును పండుగలా మార్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు వినూత్న పథకాలు అమలవుతున్నాయి.
పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అబివృద్ధి చెందాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ భవన నిర్మాణానికి రూ.15లక్షలతో సోమవారం భూమిపూజ చేశారు.
ఛత్రపతి శివాజీకి దేశంలోనే విశిష్టస్థానం ఉందని, ఆయన సమసమాజాన్ని స్థాపించాడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటలో శివాజీ విగ్రహాన్ని ఆదివారం ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు.
ఓటు అడిగే హ క్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో మం గళవారం నియోజకవర్గస్థా యి ప్రతినిధుల సభ ని�
గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండాలని నాగర్‌కర్నూల్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు. శనివారం మండలంలోని పుల్లగిరిలో జరుగుతున్న బొడ్రాయి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో, బొడ్రాయి�
ప్రాథమిక వైద్యంపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కాపాడే సీపీఆర్ అనే ప్రాథమిక వైద్యం గ్రామస్థాయికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.
ప్రధాని మోదీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారని.. మరి ఆ హామీ ఏమైందని ఎమ్మెల్సీ, కవి, గాయకు డు దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
మీ బలం, బల గం వల్లే కందనూలు అభివృద్ధి సాధ్యపడిందని, గెలిపించినందుకు మీరు తలెత్తుకొని గర్వంగా చె ప్పుకొనేలా సేవా కార్యక్రమాలు చేపడుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే 53వ పుట్టినరోజ
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలెం గ్రామాన