ఐకమత్యంగా ఉండాలి
గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండాలని నాగర్‌కర్నూల్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు. శనివారం మండలంలోని పుల్లగిరిలో జరుగుతున్న బొడ్రాయి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో, బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ బొడ్రాయి వంటి గ్రామ దేవతల పండుగలను నిర్వహించుకోవడం వల్ల ఐక్యత పెరుగుతుందన్నారు.
- ప్రతిఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
- కరివెన పూర్తయితే తిమ్మాజిపేట సస్యశ్యామలం
- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
తిమ్మాజిపేట, ఏప్రిల్ 22 : గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండాలని నాగర్‌కర్నూల్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు. శనివారం మండలంలోని పుల్లగిరిలో జరుగుతున్న బొడ్రాయి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో, బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ బొడ్రాయి వంటి గ్రామ దేవతల పండుగలను నిర్వహించుకోవడం వల్ల ఐక్యత పెరుగుతుందన్నారు. గ్రామం ప క్కనే కరివెన రిజర్వాయర్ నిర్మిస్తున్నామని, ఇది పూర్తయితే ఈ ప్రాంతమంతా సుభిక్షంగా మారుతుందని, భూముల ధర రె ట్టింపు అవుతాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జె డ్పీ స్కూల్ ఆవరణలో ప్రజలతో కలిసి బలగం సినిమాను తిలకించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

