బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలెం గ్రామాన
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఆ
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సామూహిక వివాహాలు కనులపండువగా జరిగాయి. ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆ ధ్వర్యంలో స్థానిక జెడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వే
ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
సామాజిక సేవలో తన ప్రత్యేకతను చాటుకొన్న ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నెలకొల్పిన ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉచిత సామూహిక వి వాహ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 12వ తేదీన నిర్వహించను న్న సామూహిక వివాహ వేడుకలకు ప్రజలు, మహిళలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ట్రస్టు అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు.
‘నా ఇంట్లో తోబుట్టువు పెండ్లి ఎలా జరుగుతుందో.. అలా కార్యక్రమానికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చి వైభవంగా పెండ్లి చేస్తాను’ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశా రు. మండలంలోని వెల్గొండ గ్రామంలో గుడ్ మార్నింగ్ నాగర్‌కర్నూల్‌లో భాగంగా మంగళవారం వీధుల్లో
ఆరు నెలల్లో మార్కండేయ రిజర్వాయర్‌ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టంచేశారు.
ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కనిపించకపోగా.. అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నాగంపై ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో �
మండలంలోని అప్పాజిపల్లి నర్సన్నగుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి క ల్యాణం కమనీయంగా జరిగింది. శనివారం అందంగా అలంకరించిన మండపంలో కొలువైన స్వామివారి క ల్యాణ మహోత్సవాన్ని పండితులు వేదమంత్రోచ్ఛరణ ల మధ్య