కదిలిన కందనూలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
- రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దంపతులు
నాగర్‌కర్నూల్, నవంబర్ 28 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దాదాపు కిలో మీటరు పొడవునా కొనసాగిన ర్యాలీలో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే సతీమణి మర్రి జమునారాణి, సీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, నాగం శశిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

