రక్తదానం చేస్తే ప్రాణమిచ్చినట్టే
రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని, అందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు.
- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
- బర్త్‌డేను పురస్కరించుకొని రక్తదాన శిబిరం
నాగర్‌కర్నూల్, మార్చి 28 : రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని, అందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు. ఈనెల 30న శ్రీరామనవమి రోజు తన పుట్టినరోజు కావడంతో మంగళవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌లోని జెడ్పీ మైదానంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ ఒక్క పిలుపుతో ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువత, కార్యకర్తలు తరలివచ్చి 2,250 యూనిట్ల రక్తాన్ని ఇచ్చినట్టు తెలిపారు. శిబిరాన్ని విజయవంతం చేసిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

