‘పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం అ�
రూ.450 కోట్లతో కొహెడ ఫ్రూట్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం 48వ సర్వసభ్య సమావేశం సంఘం చైర్మన్ సత్తయ్య అధ్యక్షతన జరి
పరిపాలనలో యావత్ భారతదేశానికి పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూసేలా ఉన్నతస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు ఆత్మబంధువు అయ్యారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప�
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా కొనసాగుతున్న ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాదయాత్ర సోమవారం నాటికి 300 కిలోమీటర్ల మైలురాయి దాటింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉంటున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ను రాష్ట్రంలో మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే పారదర్శక పాలన అందుతుందని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం,
రైతులకు మార్కెటింగ్ సేవలు మరింత చేరువచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన పాలకవర్గం కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
ఇబ్రహీంప ట్నం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చంద్రయ్య నియమితులయ్యారు. గత నాలుగేండ్లుగా ఈ పదవి ఖాళీగా ఉండగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జోక్యం మేరకు ప్రభుత్వం భర్తీచేసింది.