‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. అందులో భాగంగా ఢిల్లీకి నిధులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం, ఆంధ్రాకు నీళ్లను యథేచ్ఛగా పారిస్తున్నది’ అని బీ
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేట జిల్లాను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్ని రంగాల్లో ముందుంచారు. ఎవరూ ఊహించని విధంగా మాజీ సీఎం కేసీఆర్ వద్ద పట్టుబట్టి మెడికల్ కళాశాలను తీసుకువచ్చారు. ఆ కృషి ఫలితం నే�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమీ బాగాలేదు.. ఇది జనం మాట. ఏడాదిన్నర కాలంలో అధిక శాతం మంది శాసనసభ్యుల పెర్ఫార్మెన్స్ చాలా పూర్‌గా ఉంది. ఎమ్మెల్యేలు పాలన, పనితనంలో వెనకంజలో ఉన్న
రాష్ట్రంలో రేవంత్ పాలన గాడితప్పి రైతులు, మహిళలు, యువత అరిగోస తీస్తున్నారని, మళ్లీ కేసీఆర్ సర్కారు వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అ�
కేటీఆర్, క్రిశాంక్, కొణతం దిలీప్‌పై పోలీసులు పెట్టినవి చిల్లర కేసులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బుధవారం అనంతరం మీడియా తో మాట్లాడారు.
పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు ఫలించాలని. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాసాలు ఫలించాలని, ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తుత అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు.
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప�