MLA Jagadish Reddy | హైదరాబాద్ : మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు.