జాతరలు మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, వాటిని కాపాడుకునేందుకు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణలో మరో 20 ఏండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుందని, పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతవడం ఖాయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశా�