ఎమ్మెల్యే గూడెం | అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
పటాన్చెరు, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ హయాంలో ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పటాన్చెరులో ఎ�