మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఆర్డీవో, తహసీల్దార్‌కు కాన్ఫరెన్స్ కాల
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికిన దివంగత తెలంగాణ నేత పి. జనార్దన్‌రెడ్డిని ఇప్పటికీ అభిమానించే వారిలో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు.. సాధారణ ప్రజలు కూడా గణనీయంగా ఉంటారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల స్థలం కేటాయిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేలా చూడాలని ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసి వినతి
‘మీకు రేషన్ కార్డు ఉందా.. ఆధార్ కార్డులో అడ్రస్ ఇక్కడే ఉందా.. రేషన్ కార్డు లేకుంటే స్కీమ్స్ రావు.. రేషన్ కార్డు కోసం తెల్లకాగితంలో రాసివ్వండి.. ఒక కుటుంబంలో ఒకటే స్కీమ్ వస్తుంది” అంటూ ‘ప్రజాపాలన’ కార
MLA Nagender | పేదల మేలు కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Nagender) అన్నారు. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఆర్టీసీ బస్�
అబద్ధపు ప్రచారాలతో పాటు తప్పుడు ఆరోపణలను నమ్మి నిరంతరం తెలంగాణ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం గురించి ఆలోచించే కేసీఆర్‌ను అధికారానికి దూరం చేయడం బాధాకరమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
పేదల అవసరాలు, కష్టాలు గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే నష్టపోతారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నార�
పేదలను ఆదుకుంటూ ఒకవైపు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకే మరోసారి అధికారం ఇవ్వాలని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కోరారు.
పేదల కష్టాలు తెలిసిన కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేసుకుంటేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుకునే అవకాశం ఉంటుందని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు.
యాభైఏండ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన మాలాంటి నాయకులకే అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
మా ఇంట్లో 15ఓట్లు ఉన్నాయి.. అవన్నీ కారుకే వేస్తామంటూ ఓ వృద్ధుడి భరోసా.. మంచిపనులు చేసిన కేసీఆర్‌కే మా ఓటు అంటూ మరో మహిళ హామీ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్�