నియోజకవర్గంలోని ప్రజలంతా తన అన్నదమ్ములతో సమానమని.. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. న్యూటౌన్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం 14,15,16,28, 29,30,31, 32,33,34,35,36,45,46,47,4 8,49 వా
దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సీఎం కేసీఆర్ కారణంగా తమకు భవిష్యత్తు ఉండదనే భయంతో పీఎం మోడీ ఈడీ అధికారులతో బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని.. ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడడని మక్తల్ ఎమ్మెల�
నూతంగా ఏర్పడ్డ మక్తల్ మున్సిపాలిటీని జిల్లాలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్ద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
ఉమ్మడి పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నాడు కరెంట్ కష్టాలతో సతమతమైన చో ట.. స్వరాష్ట్రంలో వెలుగులు ప్రసరిస్తున్నాయన్నా రు. �
రాష్ట్రంలో ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సర్కార్ దవాఖానలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు
బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈసారి కూడా గులాబీ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమ�
క్రీడలు యువత, గ్రామాల మధ్య సోదరభావాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన నర్వ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు శుక్రవారం బహుమతు�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి పాలకుల అసమర్థతతో వెనుకబడిన మక్తల్ పట్టణం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూపురేఖలు మారాయి. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చొరవతో 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది.
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా 5వేల జనాభాకు ఓ దవాఖాన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెదవాఖానలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్పవరం.
సర్కార్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
పేదల చుట్టంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేరొందారు. నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతూ మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్షిశలు కృషి చేస్తున్నారు.
రైతులు సొంత డబ్బులతో టేకు మొక్కలు తెచ్చుకుంటే ఉ పాధి హామీ లెక్కల్లో ఎలా రాస్తారని ఏపీవో సత్యప్రకాశ్పై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మండలకేంద్రంలో ఎంపీపీ శ్యామలమ్మ అధ్యక్షతన మండల పర�