Women's World Cup | మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Women's World Cup) భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. 36 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
IND-W Vs ENG-W | మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Women's World Cup) భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
Ind-W Vs Eng-W | మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Women's World Cup) భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్‌కు దిగింది. నాకౌట్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోక�
విండీస్‌పై భారత్ భారీ విజయం ఆహా ఏమా ఆటా.. ఏమా కొట్టుడు.. స్మృతి మందన, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో శివతాండవం ఆడిన వేళ.. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో స్ట్రయ�
Mithali Raj | న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళ ప్రపంచకప్‌లో టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచుల్లో జట్టుకు నేతృత్వం వహించిన కెప్టెన్‌గా నిలి�
హర్మన్ మెరిసినా.. మహిళల వన్డే ప్రపంచకప్ భారీ లక్ష్యఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్ దంచికొట్టినా.. భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసి మంచి �
మహిళా ప్రపంచకప్‌లో భారత్ తొలి ఓటమి చవిచూసింది. పాక్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో జయకేతనం ఎగరేసిన మిథాలీ సేన.. రెండో మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ల
సరిహద్దులు దేశాల మధ్యే కానీ ప్రేమకు కాదని నిరూపించారు భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు. పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ గారాల పట్టి ఫాతిమాతో టీమ్ఇండియా క్రికెటర్లు సరదాగా
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్‌లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నెమ్మదిగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లో గట్టిదెబ్బ తగిలింది.
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్‌లో (Women's World Cup) భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో ఆడుతున్నది. మౌంట్ ముంగనుయ్ వేదిగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆఖరి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత అమ్మాయిల గెలుపు క్వీన్స్టౌన్: స్టార్ ప్లేయర్లంతా కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత మహిళల జట్టు ఓదార్పు విజయం దక్కించుకుంది. ఐదు వన్డే�
క్వీన్స్టౌన్: కివీస్ పర్యటనలో భారత మహిళల జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వచ్చే నెలలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రెండు నెలల ముందుగానే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన మిథాలీ బృందం.. �
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ రెండు నెలల ముందే జట్టును ప్రకటించింది. మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న మెగాట