HomeSportsIndia Pakistan Women Cricketers Taking Selfies
సెల్ఫీ దిగిన భారత్ పాక్ మహిళ క్రికటెర్లు
సరిహద్దులు దేశాల మధ్యే కానీ ప్రేమకు కాదని నిరూపించారు భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు. పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ గారాల పట్టి ఫాతిమాతో టీమ్ఇండియా క్రికెటర్లు సరదాగా
సరిహద్దులు దేశాల మధ్యే కానీ ప్రేమకు కాదని నిరూపించారు భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు. పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ గారాల పట్టి ఫాతిమాతో టీమ్ఇండియా క్రికెటర్లు సరదాగా గడిపారు. ముద్దులొలుకుతున్న పాపతో సెల్ఫీ దిగి సంబురపడ్డారు.