నారాయణపేట జిల్లా కొత్త సొ బగులు అద్దుకుంటున్నది. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, నూతనంగా చే పట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మంగళవారం మంత్రులు రానున్నారు.
జిల్లాకేంద్రంలో మం గళవారం పర్యటించనున్న మంత్రి కేటీఆర్ సభకు ధన్వాడ మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సినీయర్ నా యకుడు రాజవర్ధన్ రెడ్డి పిలుప�
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పన�
ప్రజలకు మేలు చేయాలని ఎంపీ అర్వింద్‌కు చెప్తే తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తనను తిట్టినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు కారణంగా రాష్ట్రంలో సంతులిత అభివృద్ధి, సంపద సృష్టి జరుగుతున్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు.
తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా గృహనిర్మాణ శాఖను రవాణా, రోడ్ల, భవనాల శాఖలో విలీనం చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Budget | తెలంగాణ రోడ్లు - భవనాలు, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై శుక్రవారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష
అమరుల త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం ప్రపంచంలోనే గొప్ప కట్టడంగా నిలువనున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.
దృష్టి లోపాలను దూరం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు.
Minister Prashanth Reddy | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ తుది దశ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరిగి అక్కడే
Telangana secretariat | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
సచివాలయ నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని, పనుల్లో మరింత వేగం పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు.
మోర్తాడ్ మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో ఎన్నడూ జరగని విధంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో ముందుకుసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతిలో జి�