ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరబోతున్నది. ఈ జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు ట్రయల్న్ విజయవంతమైంది.
తమకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టెయిల్‌పాండ్ నిర్వాసితులు, గ్రామస్థులు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని ఆదివారం అడ్డుకున్�
సీతారామ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రయల్న్‌న్రు ఆదివారం నిర్వహిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
కొత్త రేషన్‌కార్డుల జారీకి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఎవరెవరికి ఇవ్వాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. పట్టణ ప్రాంతా ల్లో రేషన్‌కార్డుల జారీకి రూ. 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధించాలని నిర్ణయించినట్టు �
సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు తెల్లముఖం వేసింది. వారం కింద జరిగిన ఘటనపై జలమండలి, ఏజెన్సీ గోప్యత పాటించాయని అందరికీ తెలిసిన సత్యం!. కానీ ఈ రాష్ర్టాన్ని పాలిస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఘటనపై సమాచారమే లే�
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టుగా.. నిన్నటిదాక కేసీఆర్ ప్రభుత్వాన్ని కుటుంబపాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు పూర్తిగా బరితెగించి రాష్ర్టాన్ని, రాష్ట్ర సంపదను కాంగ్రెస్ కు�
అవగాహన, రైతులపై చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ ప్రభుత్వం బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదులుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో రైతులు నీటి కోసం ఎదురు చూస�
సుంకిశాలలో జరిగిన ఘటనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిజైన్ లోపమో లేక నిర్మాణ లోపం వల్లనో సైడ్‌వాల్ కూలిపోయిందని చెప్పారు.
కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి అర్హతలు, విధి విధానాల రూపకల్పనకు ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్‌కమిటీ నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ జిల్లాలో 2023-24 వానకాలంలో 65 శాతం, యాసంగిలో 51 శాతం సీఎంఆర్ పూర్తి చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ �
కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ప్రభుత్వం ఎట్టకేలకు అన్నపూర్ణ జలాశయానికి విడుదల చేసింది. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖతో రాష్ట్ర సర్కారు స్పందించింది.