ప్రాజెక్టుల పనుల్లో అవినీతికి పాల్పడుతున్న మేఘా సంస్థను వెంటనే సీజ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మీ
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డుమ్మా కొట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతిలో బీజేపీ పావులా మారిందని, ఆయన రాజకీయ అవసరాల కోసం పార్టీని వాడుకుంటున్నాడని పాతతరం బీజేపీ నేతలు, సంఘ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
నిబంధనల మేరకు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందేనని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెల�
జిల్లాల్లో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ �
నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచ�
‘రాష్ట్రంలో నిర్మాణ రంగం సత్తెనాశ్ అయ్యింది. కొన్ని నెలలుగా ఇండ్లు కొనేవారు లేరు. వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి చట్టబద్ధమైన సంస్థల అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూడా హైడ్ర�
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులను పూర్తిచేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.