రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇచ్చారనే కారణంతో నిలిపేసిన పలువురు ఇంజినీర్లకు వెంటనే వేతనాలను చెల్లించాలని సీఎస్ శాంతికుమారిని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
నాగార్జునసాగర్ కట్ట బలోపేతంపై సర్కారు దృష్టిసారించినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. డ్యామ్‌పై ఉన్న గుంతల పూ డ్చివేతకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ఐదుగురితో కూడిన ఫైవ్‌మెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువ�
ఈ 2025 సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. నిరుడు విప్లవాత్మక విధానాలతో రాష్ర్టాన్ని ప్రగతిపథంలో పరుగులు పె
ఎస్సారెస్పీ ఎగువ ఆయకట్టుకు నేటి నుంచి నీటిని విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. కానీ, ప్రభుత్వం కాలువల మరమ్మతులు మరిచిపోయింది. కాలువల లైనింగ్ దెబ్బతిని, అనేక చోట్ల బుంగలు పడ్డాయి. పూడిక కూరుకుపోయి, పిచ్చ�
‘దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.178 కోట్లు కేటాయించండి..499 ఎకరాలకు మీరు ప్రొక్యూర్ చేస్తే జనగామతో పాటు కింద ఉన్న ఆలేరుకు పూర్తిగా నీళ్లు వస్తాయి.. వెంటనే నిధులు రిలీజ్ చేసి పనులు ప్రారంభించండి..
అటవీశాఖ అధికారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని, పట్టాలున్నా గిరిజన రైతులను, పోడు రైతులను ఇబ్బందులకు గు రిచేస్తున్నారని అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యే లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంక్రాంతి తరువాత కొత్త తెల్లరేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను మొదలు పెట్టబోతున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించా రు.
‘పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదంటూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా అబద్ధమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనమండలిలో తేల్చేశారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురు చూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కొత్త కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల్లో ఉలుకు పలుకు లేదు. మొదట్లో క్యాబినెట్ సబ్ కమిట�
సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి బేషజాలకు పోకుండా మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేపట్టి, కా�