వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మంజిల్లా రైతులు జూన్‌లో గోదావరి జలాలతో సాగు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలోని ఒక్కో ఇంటికి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, దానినే అమలు చేశామని అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరావు ప్రకటించారు.
రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో రుణమాఫీకి మంగళం పాడటంతో అన్నదాతలు ఆగ్రహం వ్
రెండు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Harish Rao | రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు పచ్చిమోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దేవుళ్లు, చర్చి, దర్గాలపై విశ్వాసం ఉంటే, ఇచ్చిన హామీ మేరకు రూ.31 వేల కోట్ల రుణ
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్ట
సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
నీళ్లు లేక గ్రామాల్లో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీరు ఇచ్చేందుకు బోర్లు, పైపులైన్ల వంటి చిన్న చిన్న మరమ్మతులకు కూడా వీలుకావడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఎక్కడికక్కడ నీలదీస్త�
యూరియా కోసం కొంతమంది కావాలనే రైతులతో క్యూలైన్లలో చెప్పులు, పాస్‌పుస్తకాలు పెట్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని చెప్పారు.
రాష్ట్రంలో పంటలబీమా పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత వానకాలం నుంచే అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటలబీమా కష్టమేననే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల్లో భారీ కోత పడింది. నిరుటితో పోలిస్తే రూ.3,646 కోట్లు తగ్గింది. నిరుడు పంట రుణాల లక్ష్యం రూ.90,794 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంక్(నాబా�