ఈ నెల 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వానకాలం సాగు, ఎరువుల లభ్యతపై గురువారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష నిర్వహి�
రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
ఈ వానకాలం సీజన్‌కు అవసరమైన ఎ రువులను అం దుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి చేయూతనందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం నుంచి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సర్కారు బడులలో ఇంగ్లిష్ మీడియాన్ని కూడా �
నేతన్న బీమా, పావలా వడ్డీ, జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి నేతృత్వంలో చేనేత సంఘాల నాయకులు శనివారం సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవ
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మంగళవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి.
రాష్ట్రంలో వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అవసరమైన పత్తి, జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాలన
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం సచివాలయంలో కలిసి విన్నవించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, కోదండర�
అవసరమైన పత్తి, పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశామని, వాటిని సక్రమంగా రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత లేదని, అయితే కొన్ని రకాల పత్తి విత్తనాలకు మాత్రమే అధిక డిమాండ్ ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను అందరికీ అ�