హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉన్నది. సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతున్నది.
మంగళవారం శ్రీవారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.