రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు.
బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో భవిష్యవాణి, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపు వైభవంగా జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువత కేరింతల నడుమ ఫల�
డప్పుల దరువుకు అనుగుణంగా విన్యాసాలు.. శివసత్తులు పూనకాలు.. తొట్టెల, ఫలహారపు బండ్ల ఊరేగింపు, బోనాల ఉత్సవాలు సోమవారం మారేడ్‌పల్లి మైసమ్మ ఆలయంలో కన్నుల పండువగా జరిగాయి.
Minister Srinivas Yadav | తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగ బోనాల ఉత్సవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో చేపట్టిన అంబారిపై అమ్మవారి ఊరేగింపు
ఆముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా..నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి కథానాయిక. ప్రోత్నాక్ శ్రవణ్‌కుమార్ నిర్మాత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ�
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి బాగోలేదని, ఏదైనా మాట్లాడితే ఒళ్లుదగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవుపలికారు.
మన సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలు చాటి చెబుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బోనాలను (Bonalu) రాష్ట్ర పండుగగా ప్రకటిం�
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు (Ujjaini Mahankali Bonalu) ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగి�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu) వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమం జరిగింది.