తెలంగాణలో ప్రపంచస్థా యి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయ ని వాటిని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ఎ క్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపలి కృష్ణారావు తెలిపారు. ఆదివారం పర్యాటక స్టడీ
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన (Congress) ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మనసు మార్చుకుని సొంతగూటికి వెళ్లకుండా చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి రాగానే విస్మరించిందని ఆశ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ మేరకు గురువారం వారు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నల్లమలను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చ�
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) పరామర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించిన మంత్రి య
తెలంగాణ రాష్ర్టాన్ని గ్లోబల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
రాష్ట్రంలో కనీసం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రైతు సమస్యలను రేవంత్ సర్కారు గాలికి వదిలేసిందని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల �
వివాదాస్పదమైన సోం డిస్టిలరీ సంస్థ కమీషన్లపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఆ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీ విరాళాలు తీసుకోవ�
కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు హ త్యలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రాంతం హత్య లు, రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతు�
తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాత
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మంత్రికి, కాంగ్రెస్ నేతలకు ఊహించని విధంగా నిరసన సెగ తగిలింది.