Telangana | రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లవుతున్నాయి. ఈ యాసంగిలో ఇప్పటి వరకు రికార్డు
స్థాయిలో 50లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. గతేడాదితో పోలిస్తే 12లక్షల టన్నులు అధికం.
BC Gurukula | తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్మీడియ్ ప్రవేశ పరీక్షా ఫలితాలను సోమవారం మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమశాఖ కార్యదర్శి వెంకటేశం విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్య
సమైక్య పాలనలో పూర్తిగా నిరాధారణకు గురైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ పాలనలో తగిన గుర్తింపు దక్కిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
వచ్చే నెల 2నుంచి 22వ తేదీ వరకు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను సర్వమతాల పండుగలా నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
Minister Gangual Kamalakar | మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. హజ్
ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యం లో తరుగు పేరుతో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, ఆ మిల్లర్లపై చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.
కరీంనగర్ నూతన మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ఏక మొత్తంలో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్�