సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో నేటి నుంచి 22 విభాగాల ఓపీ సేవలు ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనకు సర్కార్ బాధ్యత వహించాలని, వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ �
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ పాత ఏరియా దవాఖాన మార్చురీలో పోస్టుమార్టం కోసం వచ్చిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రస్తుతం అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనమండలిలో వెల్లడించారు.
ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇచ్చిన హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్‌ను డిసెంబర్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారులు అక్టోబర్ చివరి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ డిమాండ్‌చేశారు.