మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల పనితీరు బాగాలేదని.. సాక్షాత్తు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుట అధికార పార్టీకి చెందిన ఇద్దర
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 23న సీఎం రేవంత్ పర్యటిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీఎం పర్యటనపై మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవ
సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం నిధులు మం జూరు చేసింది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆయా పనులకు అధికారికంగా భూమిపూజ చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని ఏడుపాయల జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు.
రాష్ట్రంలో ఏడాదిలోగా వైద్య కళాశాలల భవనాలతోపాటు దవాఖానాలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి అవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఆరోగ్య మంత్రి గారూ.. మా ఆరోగ్యాలను పాడు చేయొద్దు అంటూ మంత్రి దామోదర రాజనర్సింహను బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. మహానగరం చెత్తతో మా అనారోగ్యాలకు కారణం కావొద్దంటూ అఖిలపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. గు
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి, వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మధ్య దూరం మరింత పెరిగిందా?.. అం టే ప్రస్తుత పరిణామాలను బట్టి అవుననే అనిపిస్తున్నది.
దవాఖానల్లో మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో సోమవారం ఫార్మసీ, ఈ-ఔషధీ వర్షాప్ను మంత్రి ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా కు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ�