Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, రేవంత్ పాలనా వైఫల్యం రాష్ర్టాన్ని అస్తవ్యస్తం చేసిందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సీఎం రేవంత్‌రెడ్డ�
టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వంశీ సొంత పార్టీ, సొంత సోషల్ మీడియాపై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్లిందని, సర్వనాశనం అయిందని ఆవేదన వ్యక్తం�
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తాను చెప్పాల్సింది చెప్పానని, అందరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని మంత్రి కొండా
తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీల ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ జూమ్మీటింగ్ నిర్వహించారు.
Konda Surekha vs Ponguleti | ‘సీనియర్ ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్న.. మాకు ఆత్మాభిమానం ఉండొద్దా?’ అని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్ఠానం దగ్గర తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు.
ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినా అధికారాన్ని నడిపే శక్తులు అనేకం ఉంటాయి. ప్రభుత్వాన్ని స్వయంగా ముఖ్యమంత్రే సవ్యంగా నిర్వహించినట్టయితే సమస్య ఉండదు.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర ముగిసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఐదు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె ఎక్కడా సీఎం రేవంత్‌రెడ్డి పేరు మాట వరుసకైనా ప్రస్తావించల�
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేస్తున్నది జనహిత పాదయాత్ర కాదని.. ఆరు గ్యారెంటీల అంతిమయాత్ర అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’ తూతూ మంత్రంగా సాగింది. తొలిరోజు సంగారెడ్డి జిల్లా ఆందోల్, రెండో రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల్లో జరిగిన మాద�
Meenakshi Natarajan | పల్లెల్లో తిరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ భావించారు. కానీ.. ఆమె ప్రజలను కదిలిస్తే కన్నీళ్లు, శాపనార్�
తాను గాంధేయవాదినని చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతల్లో మాత్రం గాడ్సేయిజం ప్రదర్శిస్తున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు.