జీవ పరిణామ క్రమం కోతి నుంచి మనిషి దగ్గర ఆగిపోయిందని డార్విన్ సిద్ధాంతం. మనిషి దైవంగా మారడమే నిజమైన జీవ పరిణామ క్రమంగా సనాతన రుషులు అభివర్ణించారు. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు ఎందరో పురాణా
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో జంపన్నకు ఆదరణ కరువైంది. చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు, సారలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వరుసగా వాహన ప్రమాదాలు జరుగుతున్నా యి. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు 67 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జాతర బస్సుల కోసం ఏర్పాటు చేసిన ప్ర�
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
వనదేవతలు కొలువైన మేడారం జాతర పరిసరాలు జన సంద్రాన్ని తలపించాయి. ఆదివారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అటవీ ప్రాంతం జనారణ్యంగా మారింది. రోజంతా భక్తుల రాకపోకలతో మేడారం దారులు కిక్కిరిసిపోయాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో సేవాభావంతో విధులు నిర్వర్తించి, భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు జాతర సౌకర్యాలు, చరిత్ర గురించి ఆన్లైన్లో సెల్‌ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం ‘మై మేడారం యాప్'ను అందుబాటులోకి తెచ్చింది. ఇది భక్తులకు ఓ గైడ్‌గా పనిచేయనుంది.
Medaram Jatara | మేడారం మహా జాతర సందర్భంగా అవసరం ఉన్న భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హెలికాప్టర్ సేవలను అందించేందుకు ప్రణాళిక తయారుచేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి మేడారం వరకు భక్�
మేడారం మహాజాతర అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం మేడారంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.
మేడారం మహాజాతరలో భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. మేడారం ఐటీడీఏ క్యాంపులో కంట్రోల్ రూంను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు.