Medaram Jatara | మేడారంలో హెలికాప్టర్ సేవలు.. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల ఏర్పాట్లు
Medaram Jatara | మేడారం మహా జాతర సందర్భంగా అవసరం ఉన్న భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హెలికాప్టర్ సేవలను అందించేందుకు ప్రణాళిక తయారుచేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి మేడారం వరకు భక్తులను తరలించి దర్శనం అనంతరం తిరిగి హనుమకొండ వరకు తీసుకెళ్లేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నారు.
ములుగు, ఫిబ్రవరి 16 (నమస్తేతెలంగాణ): మేడారం మహా జాతర సందర్భంగా అవసరం ఉన్న భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హెలికాప్టర్ సేవలను అందించేందుకు ప్రణాళిక తయారుచేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి మేడారం వరకు భక్తులను తరలించి దర్శనం అనంతరం తిరిగి హనుమకొండ వరకు తీసుకెళ్లేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. మేడారం మహా జాతరకు 2016 జాతర నుంచి హెలిక్యాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత జాతరలో ఒక్కో భక్తుడికి హనుమకొండ నుంచి మేడారం వరకు టికెట్ ధర రూ.4 వేలు వసూలు చేశారు.
ప్రస్తుత జాతర సందర్భంగా ప్రైవేటు ఏవియేషన్ ద్వారా టికెట్ ధరను నిర్ణయించనున్నారు. మేడారంలో హెలికాప్టర్లు దిగేందుకు ఇప్పటికే అధికారులు 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో విహంగ వీక్షణానికి ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధరలను త్వరలో నిర్ణయించి ప్యాకేజీని ప్రకటించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

