మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఆ �
‘కుంభమేళానే కాదు.. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు.. తెలంగాణలోని ములుగు అడవుల్లో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం కూడా గొప్ప దేవాలయం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Satish Reddy | మేడారం సమ్మక్క - సారక్కల మీద ప్రమాణం చేసి ప్రతీ రైతుకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్ రెడ్డి మండిపడ్డారు.
మేడారంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మేడారంలో అడుగుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం
ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన దామోదర్ సౌజన్యంతో మండల పరిధిలోని మేడారం గ్రామంలోని శ్రీ అమరేశ్వరస్వామి ఆలయంలో సోలార్ సిసి కెమెరాలను ఏర్పాటు చేయించారు.
సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం 13 మంది స్నేహితులతో కలిసి మేడారంకు వెళ్లిన జనగామ యువకుడు ఆదివారం ఉదయం జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందాడు.