ఇంకా ప్రారంభం కాని చోట వెంటనే మొదలుపెట్టాలి నాణ్యతలో రాజీ పడొద్దు సంగారెడ్డి కలెక్టర్ శరత్ నాయక్ కలెక్టరేట్లో విద్యా,ఇంజినీరింగ్‌శాఖ అధికారులతో సమీక్ష పనుల్లో జాప్యంపై అసంతృప్తి సంగారెడ్డి కలెక్
స్వాతంత్య్రం వచ్చి 75వసంతాలు పూర్తి 8వ తేదీ నుంచి 22 వరకు వజ్రోత్సవాలు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి ఏర్పాట్లకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు అన్ని వర్గాలను భాగస్వాములు చేయాలి మెదక్, స�
ఈఎస్ఐ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
గ్రామ రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం రెండేండ్లుగా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల ప్ర�
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ కౌన్సిలర్ జయశ్రీ అన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం 8వ వార్డులో రోడ్డుకు ఇరువైపులా స్థానికులతో కలిసి మొక్కలు నాటారు.
కూలీల కొరతతో పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు విత్తిన నాటి నుంచి కలుపు తీత, అడుగు మందులు వేయడం, పంటకు వ్యాపించే చీడపీడల నివారణకు మందుల పిచికారీ వంటి పనులు చేసేందుకు
మూడేండ్ల వయస్సులోనే మూడు రికార్డులు సొంతం చేసుకున్నాడు మబ్బు వర్షిత్ ప్రద్యుమ్న. సంగారెడ్డి జిల్లా బల్దియా పరిధిలోని భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే డాక్టర్లు అనిల్‌కుమార్, అఖిల దంపత�
మెదక్‌కు రైలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది పదేండ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాలేదు.. గతంలో ఎరువులు కావాలంటే సనత్‌నగర్‌కు వెళ్లేవాళ్లం అధికారం, రాజకీయం �
తొలిగంటలో బిడ్డకు ఇస్తే మొదటి టీకాతో సమానం పాలు ఇవ్వడం తల్లీబిడ్డకు ఆరోగ్యం మొదటి చెకప్ నుంచే తల్లులకు అవగాహన కల్పించాలి తలి ్లపాలు ముద్దు -డబ్బాపాలు వద్దు నినాదాన్ని ప్రచారం చేయండి ఆర్థిక, వైద్యారోగ్�
రంజోల్ భూ వివాదమే కారణమా ..? మాదాపూర్‌లో రియల్ కాల్పులతో లింకులు.. వెలుగులోకి నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి 65వ జాతీయ రహదారిపై ఐదు ఎకరాల్లో వెంచర్ జహీరాబాద్, ఆగస్టు 1 : హైదరాబాద్ మాదాపూర్‌లో �
సర్వాంగ సుందరంగా ముస్తాబైన నాగదేవతాలయాలు ఉత్సవాలకు హాజరు కానున్న భక్తులు.. అన్ని ఏర్పాట్లు పూర్తి మెదక్‌రూరల్ ఆగస్టు 1: గరుడ పంచమి ప్రతి ఏడాది శ్రావణ శుద్ధ్ద పంచమి రోజున నాగుల పంచమి (గరుడపంచమి) జరుపుకొంట
మెరుగుపడిన అంతర్ జిల్లా రవాణా సౌకర్యం జిల్లా సరిహద్దు ప్రాంతంలో రూ.5.50కోట్లతో బ్రిడ్జి నిర్మాణం హవేళీఘనపూర్, ఆగస్టు1: వానకాలం వచ్చిందంటే మండలంలోని రాజ్‌పేట వద్ద గంగమ్మ వాగు ఉప్పొంగి రాకపోకలు బంద్ అయ్య
అమీన్పూర్, ఆగస్టు 1: టీఆర్ఎస్ సర్కారు హయాంలో అమీన్పూర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన అమీన్పూర్లో సుమారు రూ.20 కోట్లతో స్థానిక