ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా.. నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం
హాజీపూర్ (Hajipur) మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం జరుగనున్న ఈ జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లను పూర్తిచేసింది.
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలపై కార్మికులు కన్నెర్ర చేశారు. శ్రామికుల హక్కులకు గొడ్డలిపెట్టుగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి..
Tribal School | మంచిర్యాల జిల్లా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా పాఠశాల నుండి బయటకు వచ్చిన విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి పీవో మేడమ్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్�
Rains | రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడురోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్తో కలిసి అధికార�
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తాండూర్, జూన్ 25: సింగరేణి కాలరీస్లోని మాదారం టౌన్షిప్లోని శిథిల క్వార్టర్లు కూల్చివేత ప్రారంభమైంది. నిరూపయోగంగా పడున్నశిథిల భవనాలను కూల్చి ఆ స్థలాన్ని వినియోగంలోకి తేవాలని అధికారులకు చేసిన సూచనల మే�
literacy | కాసిపేట మండలంలోని గ్రామ పంచాయతీల వారీగా అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేసిన వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టడంతోపాటు కుట్టు శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు.
మంచిర్యాలలోని (Mancherial) సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న (
School | మందమర్రి మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలలు,28 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు.