మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పై ప్రశ్నిస్తే దాడులు చేస్తన్నారని, రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చ�
చిగురుమామిడి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబం అనాథగా మారడంతో వారి ఇద్దరు కూతుర్లకు రవీందర్ పోలీస్ శాఖలు విధులు నిర్వహించిన 1999 బ్యాచ్ పోలీసు విభాగం అధ్యక్షుడు వావిల�
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల పంటలకు విద్యుత్ కోతలతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విద్యుత్ కోతులకు నిరసనగా రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌ను మంగళవారం ముట్టడిం
చిగురుమామిడి మండలంలోని ఆదర్శ (మోడల్) స్కూల్, కళాశాలలో విద్యార్థులకు యూనిఫాం షూస్ పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య చేతుల మీదుగా మంగళవారం చేపట్టారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ తెలంగాణ మోడల్ స్కూల్ (టీజీ ఎంఎస్) ప్రిన్సిపాల్ హర్జీత్ కౌర్ ప్రతిష్టాత్మక ‘శిక్షా రత్న అవార్డు-2026’ను అందుకున్నారు. హైదరాబాద్‌లోని కాన్హా శాంతి వనంలో ఈనెల 6 �
లోయర్ మానేరు జలాశయం పరిధిలోని అటవీ సంపద నరుక్కుపోతున్నా అటవీశాఖ అధికారులు పట్టనట్టు ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రెండు, మూడు సార్లు రామకృష్ణకాలనీ గ్రామ పంచాయతీ పాలకవర్గం చొరవ తీసుకుని
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని చిగురుమామిడి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవం నాడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోడి టీచర్ అంటూ రసమయి బాలకిషన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు.
చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. చాతిలో నొప్పి రావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద�
రోడ్డు విస్తరణ పనులకు గ్రామస్తులు సహకరించాలని కరీంనగర్ ఆర్డీవో షర్మిల గ్రామస్తులను కోరారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డు విస్తరణకు సంబంధించిన అంశాలపై మంగళవారం స
పూజ గదిలో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి, దుస్తులు, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయయి. ఈ సంఘటన మంగళవారం మానకొండూరులో చోటుచేసుకుంది.
మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్ హామీ ఇచ్చారు. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన శనివారం పరామర్శించి మృతుల చిత్రపటాని�
మానకొండూరు నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఎవరు ప్రశ్నించినా కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. హామీ ఇచ్చిన పనులను చేయాలని కోరితే దాడులకు ప�
క్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకొని స్వ