Appointment | గౌడ జన హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు నియామకం
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా కక్కర్ల సంపత్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
Appointment | చిగురుమామిడి, జులై 12 : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా కక్కర్ల సంపత్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజ హక్కుల పరిరక్షణ, గౌడ కులస్తుల సంక్షేమం, ఐక్యత కోసం కృషి చేయాలని సంపత్ కుమార్‌కు సూచించారు. ఈ సందర్భంగా గౌడ సమాజ నాయకులకు సంపత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

