ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే స్పెషల్.. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా ఒక్క బాల్ మిస్కాకుండా టీవీలకు అతుక్కుపోవాల్సిందే.. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉండడం..
విలేకరి ముసుగులో ఓ వ్యక్తి అర్చకుడిని నిలువునా ముంచాడు. ఎస్సారెస్పీలో పోయిన భూమి పట్టా చేయిస్తానని రూ.31.50 లక్షలు వసూలు చేసి, నకిలీ ప్రొసీడింగ్ చేతిలో పెట్టాడు.
తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గళమెత్తుతానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
కవ్వంపల్లి సత్యనారాయణ ఏదో చేస్తాడని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మానకొండూర్ నియోజకవర్గంలో కమీషన్లు, పైరవీల రాజ్యం, అరాచక పాలన నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంట కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారు కల్వర్టు కిందకు దూసుకెళ్లిన ఘటన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి శివారులో జరిగింది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు (Manakondur) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగడాని నీళ్లు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎలుగుబంటి (Sloth Bear) హల్చల్ చేసింది. మంగవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం.. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర�
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ఓటేస్తే ముస్లిం మైనార్టీలకు కష్టాలు మళ్లీ మొదలవుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Manakondur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Manakondur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Manakondur
ఉద్యమ నేత కేసీఆర్ అడుగు జాడల్లో పద్నాలుగేండ్లు నడిచిన. ఆయన గొంతుకు ఆటనై.. పాటనై సాగిన. తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను ఈ స్థాయికి తెచ్చింది కేసీఆరే. ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపిన. మానకొం
మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే.. పెత్తనం ఆఫీసర్లది ఉండే.. ఇప్పుడే మీ బొటనవేలికి హక్కులు కల్పించినం. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని ఉంచుకుంటారా