Ganneruvaram | గన్నేరువరం లక్ష్మీ గణపతి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
గన్నేరువరం మండలంలోని పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ15 వార్షికోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శ్రీలక్ష్మీగణపతి స్వామి వారిని గురువారం దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ganneruvaram | గన్నేరువరం, జనవరి 29 : గన్నేరువరం మండలంలోని పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ15 వార్షికోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శ్రీలక్ష్మీగణపతి స్వామి వారిని గురువారం దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు సిద్ధం వేణు, మహిళల అధ్యక్షురాలు నవీన, నాయకులు తీగలమోహన్ రెడ్డి, పీచు మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

