యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది.
గన్నేరువరం మండలంలో వరిలో మొదటి దఫా యూరియా చల్లేందుకు రైతులు యూరియా బస్తాల కోసం కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారక ముందే సొసైటీ కార్యాలయాలు, డీసీఎంఎస్ వద్ద క్యూ కడుతున్నారు.
గన్నేరువరం మండల కేంద్రంలోని గన్నేరువరం ఊర చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చెరువు నిండుకుండలా మారి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో అలుగు పారుతుంది.
గన్నేరువరం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. యూరియా 200 బస్తాలు రాగా రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమ�
గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా మారింది. చెరువుకు వరద తాకిడి ఎక్కవవడంతో భారీ స్థాయిలో అలుగు పారుతోంది.
అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యకుడు గంప వెంకన్న మాట్�
రైతులు మండలకేంద్రంలో ని గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియ కోసమని గ్రోమోర్ షాప్ కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని కోర్రీలు పెడుతున్నారని, బ్లాక్ లో అ�
మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వ రవి(43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి లోయర్ మానేరు డ్యామ్ లో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు చేపల వేటకు రవి తెప్పపై వెళ్లాడు.
గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని పెట్రోలు పంపు సమీపంలో చోట
గన్నేరువరం : మండల కేంద్రం గన్నేరువరంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్టు పైపు పైన సుమారు 20-30 పాములు గుమికూడి ఉన్నాయి. వర్షానికి తాళ్లకుంట నుంచి నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఆ వర్షం నీటిలో ఈ పాములు కొ�