Ganneruvaram | గన్నేరువరం, మార్చి8 : గన్నేరువరం మండలంలోని పారువెల్ల బీఆర్ఎస్ సర్పంచ్ యల్లా లక్ష్మి రాంరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబానికి కళ్యాణ కానుక అందజేసీ ఇచ్చిన హామీ నెరవేర్చారు.
గ్రామానికి చెందిన పెడితేనే పెళ్లి రాజవ్వ రాజయ్య దంపతుల కుమార్తె కనుక లక్ష్మీ వివాహానికి హాజరై రూ.5116 వేలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రతీ ఆడబిడ్డ పెళ్లికి ఈ కానుకను అందిస్తానని తెలిపారు.