Ganneruvaram |కక్ష సాధింపునకే కేసీఆర్‌కు నోటీసులు.. బీఆర్ఎస్ గన్నేరువరం మండల అధ్యక్షుడు వెంకన్న
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
Ganneruvaram | గన్నేరువరం, ఫిబ్రవరి 1 : రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అవమానించడం అంటే తెలంగాణ నేలను అవమానించడం అన్నారు.
రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి కక్ష రాజకీయాలతో టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సహకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన మహానేత కేసిఆర్ అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యకురాలు నవీన, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, ప్రభాకర్, మర్రి వెంకట మల్లు, శ్రీనివాస్, నూకల చింటూ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- ganneruvaram
- Karimnagar
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

