Admission | ఆదర్శవంతమైన విద్య కోసం మోడల్ స్కూల్ ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
విద్యార్థులకు ఆదర్శవంతమైన విద్యను అందించే మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వనజ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Admission | తిమ్మాపూర్, జనవరి 29 : విద్యార్థులకు ఆదర్శవంతమైన విద్యను అందించే మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వనజ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలైందని, ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఆదివారం ఉండగా.. హాల్ టికెట్లను ఏప్రిల్ 9 నుండే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఆరవ తరగతికి, రెండు నుండి నాలుగు గంటల వరకు ఏడవ తరగతికి పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సీట్లు ఇవ్వనున్నారు. తల్లిదండ్రులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పరీక్ష రాయించాలని.. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సీట్లు వస్తాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న తమ పాఠశాలకు విద్యార్థులను చేర్చాలని ప్రిన్సిపల్ వనజ ఈ సందర్భంగా తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

