Chigurumamidi | నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలి.. ఎంపీడీవో విజయ్‌కుమార్
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్ కుమార్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లతో ప్రణాళికకు శనివారం సమావేశం నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 31 : నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్ కుమార్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లతో ప్రణాళికకు శనివారం సమావేశం నిర్వహించారు.
వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను మండలంలోని అన్ని గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లు సమస్యలు తెలుసుకొని ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఫిబ్రవరి 2 సీతారాంపూర్, లంబాడి పల్లి, 9న ముల్కనూర్, పీచుపల్లి, 10న రామంచ, ఓగులాపూర్, 11న ము ధి మాణిక్యం, గునుకులపల్లి, 12న ఇందుర్తి, 13 సుందరగిరి, గాగిరెడ్డిపల్లి, 16 రేకొండ, 17 బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, 18 నవాబుపేట, కొండాపూర్, 19 చిగురుమామిడి మండల కేంద్రంలో తిరిగి సమస్యలు తెలుసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఆర్డబ్ల్యూఎస్, గ్రిడ్ ఏఈలు జ్ఞానేశ్వరి, సురేష్, ఎంపీఓ ఎండి కాజామోహినోద్దీన్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
నూతన సర్పంచులకు సన్మానం
ఇటీవల నూతనంగా ఎన్నికైన మండలంలోని సర్పంచ్‌లందరూ మొదటిసారిగా సమావేశానికి హాజరు కాగా, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్ కుమార్, తహసీల్దార్ రమేష్, ఎంపీవో ఖాజా మొహీనోద్దీన్ నూతన సర్పంచ్‌లను శాలువాతో ఘనంగా సత్కరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

