Thimmapur | తిమ్మాపూర్‌లో చెత్తకు నిప్పు.. అంటుకుని మహిళ మృతి
డ్డు పక్కన వేసిన చెత్తాచెదారం ఓ గుర్తు తెలియని మహిళ మృతికి కారణమైంది. గ్రామస్తులు రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులు తమ చెత్త చెదరన్నంత రోడ్ల పక్కన వేస్తూ కంపు చేస్తున్నారు.
Thimmapur | తిమ్మాపూర్, జూలై 10 : రోడ్డు పక్కన వేసిన చెత్తాచెదారం ఓ గుర్తు తెలియని మహిళ మృతికి కారణమైంది. గ్రామస్తులు రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులు తమ చెత్త చెదరన్నంత రోడ్ల పక్కన వేస్తూ కంపు చేస్తున్నారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో.. అటుగా వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నిప్పులో పడి, తీవ్రంగా గాయపడింది.
సమాచారమందుకున్న పోలీసులు వెళ్లి తీవ్రగాయాలతో ఉన్న ఆమెను అంబులెన్స్ లో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ప్రమాదవశాత్తు పడిందా.. లేక ఏదైనా మంటల్లో ఉన్న వస్తువు తీసుకునేందుకు వెళ్లి పడిందా..? అనేది తెలియదు. మృతి చెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

