రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయానికి స్వల్ప ఇన్ ఫ్లో వస్తున్నది. మిడ్ మానేరు జలాశయంతో పాటు మోయతిమ్మెద వాగు, ఇతర వాగుల నుండి 5వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతున�
తమకు రాజకీయాలతో సంబంధం లేదని.. గ్రామ పాలకవర్గం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకుని మహిళా సమాఖ్య భవనం నిర్మాణం అయ్యేలా చూడాలని భరతమాత గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మార్కొండ లత కోరారు.
కరీంనగర్ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం జిల్లా కో ఇంచార్జీగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఆసిఫ్ హబీబ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోత
మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అభివృద్ధిని విస్మరించి చిల్లర, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అ�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో శనివారం ఉదయం జీపులు, లాఠీలతో పోలీస్ సిబ్బంది దిగడంతో గ్రామస్తుల్లో టెన్షన్ నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. మన్నెంపల్లి పాత గ్రామ పంచాయతీ భవనాన్ని కూ�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజాము నుండి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పాత గ్రామపంచాయతీనీ కూల్చేందుకు తమకు ఆర్డర్స్ ఉన్నాయంటూ అధికారులు గ్రామ పంచాయతీ వద్దకు
కరీంనగర్ జిల్లా ఎల్ ఎండీ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొగిలిపాలెం సర్పంచ్ పై కాంగ్రెస్ నాయకుడి దాడి నేపథ్యంలో సర్పంచ్ అనుచరులు గ్రామస్తులు మద్దతుదారులతో వెళ్లారు.
లోయర్ మానేరు జలాశయం పరిధిలోని అటవీ సంపద నరుక్కుపోతున్నా అటవీశాఖ అధికారులు పట్టనట్టు ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రెండు, మూడు సార్లు రామకృష్ణకాలనీ గ్రామ పంచాయతీ పాలకవర్గం చొరవ తీసుకుని
Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవం నాడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోడి టీచర్ అంటూ రసమయి బాలకిషన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు.
కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో తెల్లవారుజామున భారీ లారీ రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. రేకుల షెడ్డును ధ్వంసం చేసిన లారీ డీజిల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణన�
మానకొండూరు నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఎవరు ప్రశ్నించినా కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. హామీ ఇచ్చిన పనులను చేయాలని కోరితే దాడులకు ప�
తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మొక్కలు నాటి మన మహోత్సవాన్ని ప్రారంభించారు.
గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుండి గన్నేరువరం మండల కేంద్రంతో పాటు ఇల్లంతకుంట మండలానికి మంజూరైన రోడ్డు పనులు పూర్తికాక అధ్వానంగా తయారైంది. దీంతో జంగాపల్లి గ్రామానికి చెందిన మూడో తరగతి విద్యార్థిని శ్వ�